Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
29 Jan 2013
ఎన్ని రోజుల తర్వాత నిజాన్ని ఎంత బాగా ఒప్పుకున్నారండి !!!!
రంగి, వింటున్నావా మన బుజ్జి మాటలు... రెండేళ్ళ కే ఎంతబాగా మాట్లాడుతుందో... నా తెలివితేటలన్నీ మన బుజ్జి కే వచ్చాయి కదా అంటాడు రంగడు.
అపుడు రంగి ... అవును నిజమే.. నా తెలివితేటలన్నీ నాదగ్గరే ఉన్నాయి... నిజాన్ని ఎంత బాగా ఒప్పుకున్నారో!!!!
Newer Post
Older Post
Home