3 Jan 2013

ఓరి నాయనో.. ఇదెక్కడి దిమ్మదిరిగే ఆన్సర్..రా బాబు...



HR 
మల్లిగాడు :  మీరు మీ పాత కంపెనీ నుండి ఎందుకు చేంజ్ కావాలనుకుంటున్నారు ?

లింగం :  కంపెనీ వాళ్ళు ఎక్కడికో షిఫ్ట్ చేసారు...దొంగ నాయాళ్ళు నాకు చెప్పిచావలేదు...