2 Jan 2013

హనీ మూన్ కి నా భార్యను...నా ఫ్రెండ్ తో పంపించి...


రంగడు: నేను ఎంత పిసినారినో తెలుసారా ? హనీమూన్ కు నేను ఒక్కన్నే వెళ్లి సగం డబ్బులు సేవ్  చేసాను..తెలుసా..

లింగం: ఓరి పిచ్చోడా ...హనీ మూన్ కి నా భార్యను...నా ఫ్రెండ్ తో పంపించి మొత్తం డబ్బులు సేవ్ చేసానురా...