Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
7 Jan 2013
పెళ్లి తర్వాత ఇవి ...తప్పనిసరా ...ఏంటి?
పెళ్లి అయిన తరవాత ఇలాంటివి...తప్పనిసరి అనుకుంటా...
మొదటి YEAR లో ...భర్త మాట్లాడుతాడు ...భార్య వింటుంది.
రెండవ YEAR లో....భార్య మాట్లాడుతుంది ...భర్త వింటాడు.
మూడవ YEAR లో....ఇద్దరు మాట్లాడుతారు....పక్కింటివాళ్ళు వింటారు....
Newer Post
Older Post
Home