గర్ల్ ఫ్రెండ్ మీ మొబైల్ నెంబర్ని ఏ పేరు మీద సేవ్ చూసి ఉండచ్చు...
ఒకసారి లింగం మామ... గర్ల్ ఫ్రెండ్ మొబైల్ తీసుకొని...నా నెంబర్ ని ఏ పేరు మీద సేవ్ చేసుకుందే తెలుసుకోవటానికి.... తన మొబైల్ నుండి రింగ్ ఇచ్చి చూసుకుంటాడు...
అప్పుడు లింగం మామ షాక్.... గర్ల్ ఫ్రెండ్ ఏమని సేవ్ చేసుకుంది అంటే .... TIME-PASS NO: 6