23 Jan 2013

నా కొరకు వెయిట్ చేయకు... అ పని నీవే కానివ్వు...


రంగి, రంగడు గోడవపడతారు... తర్వాత రంగడు ఆఫీసు వెళుతాడు...
ఆఫీసు నుండి రంగడు...రంగికి ఫోన్ చేసి...డిన్నర్ కు ఏమి చేస్తున్నావు అని అడిగితే.. విషం చేస్తున్నా.. త్వరగా వచ్చి తిని చావండి..అని అంటుంది...

అప్పుడు ... రంగడు...ఏమంటాడంటే... నో ప్రాబ్లం ..
నీవే తీనేసి పడుకో..నా కొరకు వెయిట్ చేయకు...