26 Feb 2013

THANK GOD! నా మొగడు సేఫ్...లేడీనా మజాకా!



ఒక ప్రెగ్నెంట్ లేడీ జాతాకాలు చెప్పే వాని దగ్గరకు వెళుతుంది..
అపుడు అతను... బేబీ పుట్టగానే... తండ్రి చస్తాడని చెప్తాడు...

అపుడు ఆ లేడీ.. THANK GOD!  నా మొగడు సేఫ్ అని మనసులో  అనుకుంటుంది.  

20 Feb 2013

అప్పుడప్పుడు మీ ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వు... నీకే తెలుస్తుంది ...


డాక్టర్  తో రంగి : నా భర్త నిద్రలో మాట్లాడుతున్నాడు... అ ప్రాబ్లం తగ్గాలంటే ఏమి చేయాలి డాక్టర్?

డాక్టర్: ఎపుడు నీవే మాట్లాడటం కాదు...తల్లీ...  అప్పుడప్పుడు మీ ఆయనకు కూడా మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వు.. ఆటోమేటిక్ గా ప్రాబ్లం అదే తగ్గిపోతుంది... 


15 Feb 2013

సింహాన్ని కదిలించే దమ్ము నీకు కూడా.. లేదా..?


ఏంటి అసలు ...మెసేజెస్ పంపటంలేదు...
టైం లేదా?
మెసేజ్ ఆఫర్ లేదా ?
ఇంట్రెస్ట్  లేదా?
ఛార్జింగ్ లేదా?
బాలన్స్ లేదా?

లేక...సింహాన్ని కదిలించే  దమ్ము లేదా..?

8 Feb 2013

నాకేమైనా 10 మంది మొగుళ్ళు ఉన్నారనుకున్నావా....దిక్కుమాలినదానా..

phone

భర్త కోసం ఆఫీసు కి ఫోన్ చేసింది రంగి..
కొంచెం మా ఆయనను పిలుస్తారా అని అడిగింది?
నెంబర్ ప్లీజ్ అని అడిగింది... ఆపరేటర్...

నెంబరు  ఏంటి...నా బొంద...
నాకేమైనా 10 మంది  మొగుళ్ళు ఉన్నారనుకున్నావా....దిక్కుమాలినదానా..

6 Feb 2013

నా బొంద... నా మొగుడి గురుంచి ఎవరికి చెప్పి చావాలి?

రంగి: నా భర్త హెయిర్ కలర్ నలుపు కాబట్టి... నేను నలుపు డ్రెస్ లో.... నా భర్త తో బయటకు వెళ్ళటం ఇష్టపడతాను...

రంగమ్మ : నా భర్త హెయిర్ కలర్ తెలుపు  కాబట్టి... నేను తెలుపు  డ్రెస్ లో....  నా భర్త తో బయటకు వెళ్ళటం ఇష్టపడతాను...

రంగనాయకి : నా బొంద...మా ఆయనకు అసలు జుట్టే వుండదు....నేనెలా బయటకెళ్ళిచావాలి!!!


1 Feb 2013

ఖాళీ కడుపు తో నీవు ఎన్ని ఆపిల్స్ తినగలవు? ఇది చాలా తెలివైన ప్రశ్న?


రంగడు : ఖాళీ కడుపు తో నీవు ఎన్ని ఆపిల్స్ తినగలవు?
రంగి : 6 వరకు తినగలను...

రంగడు: నీవు ఖాళీ కడుపుతో...ఒకటే తినగలవు... ఎందుకంటే.... రెండో ఆపిల్ తింటున్నప్పుడు కడుపు ఖాళీ గా వుండదు కదా !