29 Jan 2013
25 Jan 2013
24 Jan 2013
23 Jan 2013
22 Jan 2013
21 Jan 2013
20 Jan 2013
19 Jan 2013
18 Jan 2013
17 Jan 2013
16 Jan 2013
15 Jan 2013
13 Jan 2013
12 Jan 2013
11 Jan 2013
ఆ ఆఫీసర్కి ఒక సెక్రటరి , ఒక boy......చాలా 2మచ్...
ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని వార్తలొచ్చాయి. గస్తీ కోసం WATCHMEN ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తీరా చూసేసరికి బడ్జెట్ విపరీతంగా పెరిగి పోయింది. ఉద్యాగాల్లో కోత విధించాలన్న ఉత్తర్వుల మేరకు WATCHMEN ను తొలగించారు.
- మరి WATCHMEN కు ఉండాల్సిన అర్హత లేమిటి? పని గంటలెన్ని? ఇత్యాది విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక కమిటి ని వేశారు
- ఇక WATCHMEN తన విధి సరిగా నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని ఒక superviser ని నియమించారు.
- మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ క్లర్క్ మరియు టైం కీపర్ నూ పెట్టారు.
- ఇంతమందిని పర్యవేక్షించాలాంటే ఎలా? ఓ ఆఫీసర్ ని నియమించారు.
- ఆ ఆఫీసర్కి ఒక సెక్రటరి , ఒక boy......
- ........
తీరా చూసేసరికి బడ్జెట్ విపరీతంగా పెరిగి పోయింది. ఉద్యాగాల్లో కోత విధించాలన్న ఉత్తర్వుల మేరకు WATCHMEN ను తొలగించారు.
Labels:
Special Jokes























