ఒక చోట బాక్సింగ్ పోటీలు జరుగుచున్నాయి.
రంగడు: ఊ... కొట్టు.. పళ్ళు పలిగేలా కొట్టు.. దెబ్బ, దెబ్బకు పళ్ళు
పడి పోవాలి అని అరుస్తాడు.
సోమిగాడు: మీకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా? అని అడిగాడు.
రంగడు: ఇష్టమా ? బొంగా? ఈ పక్కనే డెంటిస్ట్ గా ప్రాక్టీసు చేస్తానంతే !!