భార్యాభర్తల మధ్య
తగాదా ఎక్కువ అయింది. ఈ సమయంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం...ఇలా. రంగడు : కట్టుకున్న మొగుడి కన్నా నీకు చీరలే
ఎక్కువన్న మాట.. రంగి : అవును, చీరల్ని ఇష్టం లేనప్పుడు తీసేసి, వేరేవి కట్టుకోవచ్చు. మొగడితో అది కుదరదు కదా..
రంగడు: ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సోమిగాడు: అసలు... ఏ అమ్మాయి మా అమ్మకు నచ్చటం లేదు . రంగడు: అయితే.. మీ అమ్మ లక్షణాలు ఉన్న అమ్మాయిని.. తీసుకువస్తే...సరిపోతుంది కదా!
సోమిగాడు: అది చేసాను... కానీ అలాంటి అమ్మాయి మా నానకు నచ్చటం లేదు...