31 Jul 2013

నీ కూతురు ఒక్కనెలే కదా తప్పింది. మరి నా కొడుకు....

love, lust

నీ కొడుకుతో తిరిగి నా కూతురు నెలతప్పింది. ఏమి సమాధానం
చెబుతావు ....
? అడిగాడు రంగడు .

నీ కూతురు ఒక్కనెలే కదా తప్పింది. మరి నా కొడుకు నీ కూతురుతో తిరిగి ఇంటర్  మూడు సంవత్సరాలు తప్పాడు.  దీనికి నీ సమాధానం
ఏమంటావు
? అన్నాడు సోమిగాడు .

29 Jul 2013

స్వామివారి దయవల్ల కొడుకు పుట్టడం ఎంటే... దిక్కుమాలినదానా!!


నీకేమైనా
పిచ్చి పట్టిందా ? అరిచాడు రంగడు.
నేనేం చేశానండి? అడిగింది రంగి.
" కేశవ  తీర్థ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికీ చెప్పి చస్తున్నవటఅడిగాడు రంగడు.


26 Jul 2013

నాకు రాత్రి పక్కింటి "రంగి" కలలోకి వచ్చింది!!!


భర్త : నాకు రాత్రి పక్కింటి "రంగి" కలలోకి వచ్చింది

భార్య : ఒంటరిగానే ఉందా?
భర్త : అవును ... ఎందుకో?

భార్య : ఆమె భర్త "రంగడు" నా కలలోకి వచ్చాడు మరి!

22 Jul 2013

నీ భార్యే చాలా బెటర్! నా భార్యయితే ....




నా భార్య ఎప్పుడూ తన మొదటి భర్త గురించే చెప్పి చస్తుందిరా! బాధగా అన్నాడు
రంగడు.. 

అపుడు మల్లిగాడు ... నీ భార్యే చాలా బెటర్! నా భార్యయితే ఎప్పుడూ తనకు కాబోయే భర్త గురించే గంటలు, గంటలు చెప్పి చస్తది. 

19 Jul 2013

ఒక తెల్లటి జంట కు నల్లటి అబ్బాయి ఎలా పుట్టాడు... ?

wife and husband, jokes, baby


ఒక తెల్లటి జంట కు  నల్లటి అబ్బాయి  పుట్టాడు...
కోపంగా... భర్త , భార్య ని, నీవు తెలుపే, నేను తెలుపే ... నల్లవాడు ఎలా పుట్టాడు ..

అపుడు భార్య ... నీవు వేడే ... నేను వేడే పాపం వాడు నల్లగా మాడి పోయాడు ..

17 Jul 2013

HOW TO SUICIDE బుక్ ఉందా..?

how, Library, jokes


ఒకతను..library కి వెళ్లి  HOW TO SUICIDE బుక్ ఉందా..అని  అడుగుతాడు?

అపుడు... library అతను...బుక్  తిరిగి ఎవరు ఇస్తారని అడగటం తో..
మనోడు  షాక్...

RESPONSIBILITY... ఏమంటారు?

15 Jul 2013

ఇండియన్ మమ్మీస్..ఎవరిని భయపెట్టిస్తారు?

husband and wife jokes


ఈజిప్ట్ మమ్మీస్ కు, ఇండియన్ మమ్మీస్ కు తేడా... ఏంటో తెలుసా?

పిల్లలు ఈజిప్ట్ మమ్మీస్ కు,  పిల్లల డాడీలు ఇండియన్ మమ్మీస్ కు భయపడతారు అంతే తేడా.

12 Jul 2013

మీ అయన బద్ధకం మరీ... టూ.. ముచ్ !!!!

wife jokes, wife and husband jokes, wife, women


మంగి
: మీ అయన కోసం " బద్ధకం వదిలించుకోవటం ఎలా" అనే పుస్తకం కొన్నావు కదా? చదివారా మరి?

రంగి : నా బొంద! నన్నే చదివి వినిపించామన్నారు!

10 Jul 2013

నీ తెలివి సంకనాకుతుందిరో... బాబు...

teacher, student


టీచర్  రంగి : మీరు అమ్మను...MUM అని పిలుస్తారు?
మరి... మీ అమ్మ.. చిన్న సిస్టర్ ని, పెద్ద సిస్టర్ ని ఏమని పిలుస్తారు ?

స్టూడెంట్ రంగడు
: MINI MUM, MAXI MUM  

8 Jul 2013

డాక్టర్ గారు... మూడవ నెలండీ...ఎలా?


రంగడు : డాక్టర్ మా బాబు, "కీ" మింగేసాడు..
డాక్టర్ : ఎపుడు ?
రంగడు: మూడు నెలలయింది...
డాక్టర్: ఏమి చేసారు...ఇన్ని  రోజులు ?
రంగడు: డూప్లికేట్ "కీ" USE చేస్తున్నాము...
డాక్టర్: మరి! ఈ రోజు ఎందుకు వచ్చారు?

రంగడు: డూప్లికేట్ "కీ" కూడా పోయింది.. అండీ ... 

డాక్టర్: ఓరి నాయినో... 

5 Jul 2013

ప్రతి పుట్టుకకు కవల పిల్లలా ....ఓరి దేవుడో !



రంగానికి కవల పిల్లలు పుట్టారు...  తార, సితార అని పేరు పెట్టాడు..
తర్వాతి YEAR లో కూడా కవలలే పుట్టారు ... పీటర్, రీపిటర్ పేరు పెట్టాడు..
నెక్స్ట్ కూడా కవలలే పుట్టారు.. మాక్స్, క్లైమాక్స్  అని పేరు పెట్టాడు ...

మళ్లీ ...కవల పిల్లలే.... ఈ సారి ...  Tired. Retired అని పేరు పెట్టాడు

3 Jul 2013

షాప్ ఓపెన్ చేయకముందే...షాపింగ్ చేశావా? నీ అయ్యా..


Judge : మీరు ఎందుకు అరెస్ట్ అయ్యారు ?
రంగడు: ఎర్లీ గా ... షాపింగ్  చేసినందుకు...
Judge : ఓహో...అదేం  క్రైమ్ కాదు కదా ! ఎర్లీ గా... అంటే....

రంగడు: అంటే.. అయ్యా... షాప్ ఓపెన్ చేయకముందే... అన్నట్టు !
Judge : నీ.................

1 Jul 2013

ఈ మేడం గారు మదర్ అఫ్ ది డేనా... టూ.. మచ్ మీరు చూడక పొతే ఎలా?

ఈ మేడం గారు మదర్ అఫ్ ది డేనా... టూ..  మచ్ మీరు చూడక పొతే ఎలా?