రంగానికి కవల పిల్లలు పుట్టారు... తార, సితార అని పేరు పెట్టాడు..
తర్వాతి
YEAR లో కూడా కవలలే పుట్టారు ... పీటర్, రీపిటర్ పేరు పెట్టాడు..
నెక్స్ట్ కూడా కవలలే పుట్టారు.. మాక్స్, క్లైమాక్స్ అని పేరు పెట్టాడు ...
మళ్లీ ...కవల పిల్లలే.... ఈ సారి ... Tired. Retired అని పేరు పెట్టాడు