4 Apr 2013

ఇంత ఘోరంగా తీసిపారేస్తావా ...దొంగ రంగి..


రంగి
: పడుకున్నావా? రంగా...
రంగ:  అవునే..
రంగి : నిద్రపోయి... ఏమి సాధిస్తావు... లే
రంగ:  ఆ... లేస్తున్నా...
రంగి : లేచినా...ఏమి  సాదిస్తావ్... పో....  పోయి నిద్రపో...