28 May 2013

మీ ఆవిడకు అన్ని.... మా అయన బుద్దులే....

Wife, jokes

రంగడు ఒక పెద్ద స్టోర్ లో ఒక అందమైన లేడి  దగ్గరికి వెళ్లి...
మా ఆవిడ కనబడటం లేదండి ... మీరు  నాతో కొంతసేపు
మాట్లాడుతారా? అంటాడు ... అప్పుడు అ లేడి ఎందుకు అని అడుగుతుంది ?

అపుడు రంగడు.... ఎవరైనా అందమైన లేడి తో  నేను మాట్లాడితే....
మా ఆవిడ నిమిషాల్లో ప్రత్యక్ష్యం అవుతుంది ... అంటాడు...
అపుడు అ లేడి రంగ తో .... మీ ఆవిడకు  అన్ని....  మా అయన బుద్దులే అంటుంది....!