5 Aug 2013

ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి రా.. బాబో...



రంగడు: ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
సోమిగాడు: అసలు... ఏ అమ్మాయి మా అమ్మకు నచ్చటం లేదు .
రంగడు: అయితే.. మీ అమ్మ లక్షణాలు ఉన్న అమ్మాయిని.. తీసుకువస్తే...సరిపోతుంది కదా!

సోమిగాడు: అది చేసాను... కానీ అలాంటి  అమ్మాయి మా నానకు నచ్చటం లేదు...