2 Aug 2013

అ సచ్చినోడు... అలా చేస్తాడని నాకేం తెలుసు

రంగి  : ఏమిటి మంగి  ....! రాత్రి నుంచి అంత డల్‌గా ఉన్నావు?

మంగి : ఎలా చెప్పాలి..  నిన్నరాత్రి సినిమా హాల్లో నాపర్స్ పోయిందే!

రంగి :  నీకెన్ని సార్లు చెప్పాలి కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర  పెటుకోమని..

మంగి : 'అబ్బా ... అ సచ్చినోడు... పర్స్ కోసమే చెయ్యి పెట్టాడని నాకేం   తెలుసు? ఆ...