9 Aug 2013

పెళ్ళికాక ముందు... భార్య లేదురా..!

jokes, men,


రంగడు : నీ పెళ్ళికి ముందు... నీ భార్య ఏమి చేస్తుండేది ?
సోమిగాడు: నాకు పెళ్ళికాక ముందు... భార్య  లేదురా..రంగా!!