31 Dec 2012
30 Dec 2012
29 Dec 2012
28 Dec 2012
27 Dec 2012
26 Dec 2012
25 Dec 2012
24 Dec 2012
నేను, నీ భార్య అడ్డంగా దొరికిపోయాం..బాబు...
రంగడు: అరే లింగం...నా భార్య సత్యవతి ..అంటూ పరిచయం చేస్తాడు.
లింగం : నాకు ముందే తెలుసురా....మీ భార్య ..
రంగడు : ఎలా?
లింగం: ఒకసారి...పడుకున్నప్పుడు అడ్డంగా దొరికిపోయామురా...
రంగడు: ఏమి మాట్లాడుతున్నావు ...దిమాక్ కారబైందా ...
లింగం : నాకు ముందే తెలుసురా....మీ భార్య ..
రంగడు : ఎలా?
లింగం: ఒకసారి...పడుకున్నప్పుడు అడ్డంగా దొరికిపోయామురా...
రంగడు: ఏమి మాట్లాడుతున్నావు ...దిమాక్ కారబైందా ...
లింగం : నెగటివ్ గా ఎందుకు ఆలోచిస్తావ్....9వ తరగతిలో క్లాసు జరిగే టైములో క్లాసు వినకుండా నిద్రపోయం రా బాబు...అలా దొరికిపోయాం అంతే!!
Labels:
wife
22 Dec 2012
21 Dec 2012
20 Dec 2012
19 Dec 2012
18 Dec 2012
17 Dec 2012
15 Dec 2012
దానికి ఒప్పుకుంటావా లేదా? లేదంటే..
టైగర్ ని పటుకోవడానికి...3 దారులు.
1. న్యూటన్ మెథడ్ ప్రకారం...
మనమే టైగర్ దగ్గరికి వెళ్లి... అది మన దగ్గరికి వచ్చే సరికి ముందే వేసిన ప్లాన్ ప్రకారం... టైగర్ ని పటుకోవడం.
2. ఎనిస్టీన్ Einsteins మెథడ్ ప్రకారం ...
పులి అలిసి పోయే వరకు వెంటాడి...వెంటాడి అపుడు పటుకోవడం.
3. పోలీస్ మెథడ్ ప్రకారం...
పిల్లిని దొరకపట్టి ... అది పులి అని ఒప్పుకొనే వరకు దాన్ని చిత్రహింసలు పెట్టటం.

Special Jokes
14 Dec 2012
కొత్త సిమ్ కార్డ్ కొంపముంచిందిరో..
రంగి కొత్త సిమ్ కార్డ్ కొంటుంది.... రంగన్ని SURPRISE
చెయ్యాలని కిచెన్ లోకి వెళ్లి ఎవరు కాల్ చేస్తున్నారో
తెలయకుండా ఉండటానికి.. మూతికి బట్ట కటుకొని
రంగనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి హాయ్ డార్లింగ్ ..... అంటుంది .
అప్పుడు మన పెద్దన్నఏమి ఆన్సర్ ఇస్తాడంటే...
నేను నీకు తర్వాత చేస్తాను...
మా ఇంటి దయ్యం కిచెన్ లోనే ఉంది.
bye అంటాడు ..
తర్వాత ఏమి జరిగింది...
ఇంకేముంది రంగం పని గోవిందా ... గోవిందా ...

13 Dec 2012
12 Dec 2012
వాడు అసలు టచ్ చేయడు... డోంట్ వర్రీ ...
రంగి : ఏమండి మనబ్బాయి...ఎక్కడ డబ్బులు పెట్టిన దొంగలిస్తున్నాడు....ఏమి చేయాలో అర్థం కావట్లేదు..
రంగడు : దానికి ఎందుకంత ఆలోచించటం ... వాని TEXTBOOK లో డబ్బులు పెట్టు... వాడు బుక్ ని ఓపెన్ చేసి చస్తే కదా... దొంగలించటానికి....
రంగి : బాగుంది ఐడియా.. మీ అమ్మ కూడా మీ చిన్నప్పుడు ఇలానే చేసేది అనుకుంటా...అందుకే అ అనుభవం ఇప్పుడు పనికి వచ్చింది ...
రంగడు : ఆపుతావా...నీ సొల్లు ని.

Family