Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
17 Dec 2012
భార్య తప్పిపోయిందా ? నిజమా ?
రంగడు
: సార్ నా భార్య తప్పిపోయిందండి...
పోస్ట్ మాస్టర్
: భార్య తప్పిపోతే ...పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్
ఇవ్వాలి..కానీ పోస్ట్ ఆఫీసు వస్తే ఎలా?
రంగడు
:
జుట్టు పిక్కుంటూ....తట్టుకోలేని ఆనందం లో... ఏమి చేస్తున్నానో నాకే తెలవటం లేదు!!
Newer Post
Older Post
Home