రంగి కొత్త సిమ్ కార్డ్ కొంటుంది.... రంగన్ని SURPRISE
చెయ్యాలని కిచెన్ లోకి వెళ్లి ఎవరు కాల్ చేస్తున్నారో
తెలయకుండా ఉండటానికి.. మూతికి బట్ట కటుకొని
రంగనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి హాయ్ డార్లింగ్ ..... అంటుంది .
అప్పుడు మన పెద్దన్నఏమి ఆన్సర్ ఇస్తాడంటే...
నేను నీకు తర్వాత చేస్తాను...
మా ఇంటి దయ్యం కిచెన్ లోనే ఉంది.
bye అంటాడు ..
తర్వాత ఏమి జరిగింది...
ఇంకేముంది రంగం పని గోవిందా ... గోవిందా ...