రంగడు : పెళ్లైన కొత్తలో కోక్ బాటిల్ లాగా ఉండేదానివి...కదా.
రంగి : ఇప్పుడు కూడా కోక్ బాటిల్ లాగానే ఉన్నాను..కాని అప్పుడు
300ml సైజులో... ఇప్పుడు 1.5లీటర్ సైజులో అంతే కదా ..
రంగడు : ఆ...హా ఎంత బాగా సమర్దించుకున్నవే ...రంగి...నా పెళ్ళాం
అనిపించుకున్నావ్ పో ...