Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
1 Dec 2012
పెళ్లిచేసుకుంటావా?
రంగి
: నేను చనిపోతే ఏమిచేస్తావు ?
రంగడు
: పిచ్చోన్ని అయిపోతాను...
రంగి:
నేను చనిపోయిన తర్వాత పెళ్లిచేసుకుంటావా?
రంగడు
: పిచ్చోడు ఏమైనా చెయ్యచ్చు...చెప్పలేం .....!
Newer Post
Older Post
Home