Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
31 Dec 2012
సన్యాసి కి , సన్నాసి కి తేడా ఏమిటి?
రంగడు : సన్యాసి కి , సన్నాసి కి తేడా ఏమిటి?
లింగం : సన్యాసి అంటే అందరిని వదిలివేసిన వాడు అన్నట్టు...
ఇక సన్నాసి అంటే వాణ్ణి అందరు వదిలివేసినవాడు ....
Newer Post
Older Post
Home