టైగర్ ని పటుకోవడానికి...3 దారులు.
1. న్యూటన్ మెథడ్ ప్రకారం...
మనమే టైగర్ దగ్గరికి వెళ్లి... అది మన దగ్గరికి వచ్చే సరికి ముందే వేసిన ప్లాన్ ప్రకారం... టైగర్ ని పటుకోవడం.
2. ఎనిస్టీన్ Einsteins మెథడ్ ప్రకారం ...
పులి అలిసి పోయే వరకు వెంటాడి...వెంటాడి అపుడు పటుకోవడం.
3. పోలీస్ మెథడ్ ప్రకారం...
పిల్లిని దొరకపట్టి ... అది పులి అని ఒప్పుకొనే వరకు దాన్ని చిత్రహింసలు పెట్టటం.