Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
7 Dec 2012
సరదా సంభాషణ...దేవునితో.
రంగడు: వేల సంవత్సరాలు మీ దృష్టి లో .....?
దేవుడు
:
ఒక నిమిషం తో...
సమానం.
రంగడు: అవునా...వేల కోట్లు మీకు ఎంతటితో తో సమానం ?
దేవుడు: ఒక పైసా...తో
సమానం.
రంగడు: నాకు ఒక పైసా ఇవ్వచ్చు కదా !
దేవుడు: తప్పకుండా....ఒక నిమిషం ఆగండి...
Newer Post
Older Post
Home