7 Mar 2013

ఒంటి నిండా నొప్పులే.. ఆ..పని నాకు వదిలేయ్...

లింగం  : డాక్టర్  సారూ... నాకు ఒంటి నిండా నొప్పులే... చచ్చిపోవాలనివుంది.... సారూ..

డాక్టర్  : ఆ.. పని నాకు వదిలేయ్...  నీ చావు సంగతి నేను చూసుకుంటా...వర్రీ ఎందుకు.. 

లింగం : ఓరి నీ అయ్యా !!!!!!