బ్యాంకు దొంగతనం చేసిన తర్వాతా... దొంగ...క్లర్క్ ని నేను దొంగతనం చేసింది చూసావా? అని అడుగుతాడు. క్లర్క్ ఆ..చూసాను అని చెప్పేసరికి...కాల్చేస్తాడు ..
ఇంకో క్లర్క్ ని కూడా దొంగ అలాగే అడిగితే ....ఆ క్లర్క్ NO..NO నేను చుల్లేదు...కానీ నా భార్య చూసింది అంటాడు...