రంగడు : నేను బంగారం కొనటానికి షాప్ కు వెళుతున్నా... అని
రంగి తో అంటాడు.
రంగి : అప్పుడు... రంగి ఏమంటుందంటే ... మెరిసేదంతా బంగారం కాదు జాగ్రత్తగా చూసి కొనండి అని చెబుతుంది.
రంగడు : అప్పుడు రంగడు ఏమంటాడంటే...నిన్నుపెళ్లి చేసుకున్నప్పుడే.... ఆ విషయం పై మంచి అనుభవం వచ్చింది లే...నీవేం వర్రీ అవకు...