12 Jan 2013

నొప్పిగా ఉందా....అది నీ పనియేనా !!!!



గంట నుండి నీతో మాట్లాడుతుంటే ... అసలు టైం తెలవటం లేదు. ఉన్న  తలనొప్పి కూడా పోయిందిరా లింగం.

అపుడు లింగం...ఇప్పుడు అర్థమైందిరా ... నీ తల నొప్పి అంత... నాకు వచ్చిచచ్చిందని....