ఏంటీ... లింగం!
రాత్రి తోమ్మిదైంది...
అసలే కొత్తగా పళ్ళైనవాడివి.
ఇంటికివెళ్ళవా ?
ఇంకా పని చేస్తూనే
ఉన్నావు?" పొగుడుతూ అన్నడు బాస్ బ్రాహ్మి...
ఏం లేదు సార్. మా
ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది.
ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం
చెప్పాడు లింగం..