8 Jan 2013

ఈ కాలం భార్యకు... ఇన్ని క్వాలిటీసా ....నా బొంగెం కాదు...


రంగడు : అరేయ్  నాకు .. అందమైన ఆడపిల్ల, వంటబాగాచేసే అమ్మాయి, పొదుపు మరియు అర్థం చేసుకునే అమ్మాయి కావాలిరా....అని లింగాన్ని అడుగుతాడు ..

లింగం: ఇక్కడ విషయం ఏంటంటే ... రంగా ... చట్టం ఒకే భార్య ని అనుమతిస్తుందిరా... నెల తక్క నా కొడకా...