25 Jan 2013

గుంపులో గోవిందయ్యలా కాదు ... సింహంలా సింగల్ గా వస్తాను.



టీచర్ : క్లాసు లో అందరూ...టైం కి వస్తారు. నీవేంటి రోజు  లేట్ గా వస్తావేంటి?
లింగం: గుంపులో గోవిందయ్యలా కాదు సార్ ...సింహంలా సింగల్ గా వస్తాను.

టీచర్ : ఆహా.... ఐతే వెళ్లి కుక్కలా బయట నిలబడు...