20 Jan 2013

అరే పోశయ్య ... గొడుగు మర్చిపోతే ఎలా..... తెలుసుకోవాలి..


లింగం: అరే పోశయ్య ....వెళ్లి చెట్లకు...నీళ్ళు పట్టు...

పోశయ్య: వర్షం పడుతుంది సార్ ...

లింగం: అరె వెధవ...వర్షం పడితే .... గొడుగు పట్టుకొని నీళ్ళు పట్టాలి ...
అది కూడా తెలవదా!