24 Jan 2013

జాబ్ చేసేదాన్ని పెళ్లి చేసుకున్నందుకు...అనుభవించాలి మరి!


రంగి : డిన్నర్ రెడీ చేయాలా ? అని రంగాన్ని అడుగుతుంది..
రంగడు: ఆ...చెయ్యు.. అవును...డిన్నర్ లో నా ఛాయస్ ఏంటి?
రంగి : డిన్నర్ కావాలా ? వద్దా ? అంతే..

రంగడు (మనసులో... జాబ్  చేసేదాన్ని పెళ్లి  చేసుకున్నందుకు...అనుభవించాలి మరి!)