Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
5 Jan 2013
ఎంత క్లోజ్ ఐతే మాత్రం ...డ్రాయర్ ని కూడా...
డాక్టర్ : మీరు ఏ సబ్బు వాడుతారు?
రంగడు
: నేను గోపాల్ సబ్బు, గోపాల్ బ్రష్, గోపాల్ పేస్టు,
గోపాల్ పెన్ ...డ్రాయర్ అలా సార్...
డాక్టర్: గోపాల్ బ్రాండ్ అంత ఫేమస్...ఏంటి ...?
రంగడు ; కాదు సార్ ... గోపాల్ గాడు నా క్లోజ్ ఫ్రెండ్ ..
Newer Post
Older Post
Home