నడుముని ప్రెస్ చేస్తాను తెలుసా?
రంగడు: నేను రోజు ఆఫీసుకి వెళ్లే ముందు నా భార్యని ముద్దు పెట్టుకొని..నడుముని ప్రెస్ చేస్తాను తెలుసా? మరి నీ గురుంచి...ఏంటిరా ?
లింగం మామ: నీవు ఆఫీస్ కు వెళ్ళిపోయి..తిరిగివచ్చే ఆద గంట ముందు వరకు నా పని కూడా అదేరా రంగా..
రంగడు: అరేయ్..సాలే గా ...