Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
1 Feb 2013
ఖాళీ కడుపు తో నీవు ఎన్ని ఆపిల్స్ తినగలవు? ఇది చాలా తెలివైన ప్రశ్న?
రంగడు : ఖాళీ కడుపు తో నీవు ఎన్ని ఆపిల్స్ తినగలవు?
రంగి : 6 వరకు తినగలను...
రంగడు: నీవు ఖాళీ కడుపుతో...ఒకటే తినగలవు... ఎందుకంటే.... రెండో ఆపిల్ తింటున్నప్పుడు కడుపు ఖాళీ గా వుండదు కదా !
Newer Post
Older Post
Home