Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
30 Dec 2013
నా చావును చీరతో పోల్చిందిరా....
రంగి: గుండె పోటు వస్తే వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ ?
డాక్టర్: ఎందుకలా అడుగుతున్నారు ?
రంగి: 20 వేల తో చీర కొన్నాను. దాన్ని మా ఆయనకు చూపించే ముందు
ప్రథమ చికిత్స గురుంచి తెలుసుకుంటే మంచిదని.
Newer Post
Older Post
Home