బ్యాంకులో పనిచేసే రంగడు పక్కింటి అమ్మాయికి " నా ప్రేమ క్రాస్ చేసిన
చెక్కు లాంటిది. అది నీకే చెందుతుంది అని లవ్ లెటర్ రాసాడు.
దానికి బదులుగా కరెంటు డిపార్టుమెంటు లో పని చేసే రంగి
"నా ప్రేమ ట్యూబ్ లైట్ లాంటిది . మా నాన స్విచ్ వేస్తే తప్ప వెలగదు అది"
అని బదులు.