రంగి: మనం లాస్ట్ ఇయర్ కారులో నాగపూర్ వెళ్ళాం... గుర్తుందా ?
రంగడు: ఆ... గుర్తురావటం లేదే...
రంగి : అదేనండీ... మన కుక్కను విండో పక్కకు కుర్చోపెట్టాను..
అదే టైం లో మీరు కూడా కుక్కపక్క...తల పెట్టారు...
అప్పుడు అందరూ ...ట్విన్స్ ...ట్విన్స్ అన్నారు ...
రంగడు: దిక్కుమాలిన దానా... గుర్తురావటానికి అంత ఘోరమైన example చెప్పాలా?