Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
25 Nov 2013
మనకు ఒక చోటు వుంది... వస్తావా?
రంగి: ఏమండీ... ఈ వారం మొత్తం సినిమాలు చుద్దాం..
ఆ తర్వాత వారం షాపింగ్ చేద్దాం... సరేనా..
రంగడు: ఆ తర్వాత వారం టెంపుల్ కు వెళదాం...
రంగి: ఎందుకండీ ?
రంగడు: బిచ్చం అడుక్కోటానికి ....
Newer Post
Older Post
Home