సిగ్గుతో చస్తున్నా.... బాబు...
ఆపిల్ ఏడుస్తుంది ....
banana: ఎందుకు ఏడుస్తున్నావు?
ఆపిల్: అందరు నన్ను కోస్తున్నారు... తినేస్తున్నారు.
banana: నీవెంతో బెటర్... నాతో పోల్చుకుంటే...
ఎందుకంటే.. అందరు నా డ్రెస్ తీసేస్తున్నారు...తింటున్నారు...
సిగ్గుతో చస్తున్నా...