డాక్టర్: భార్య ని పరీక్ష చేసిన తర్వాత...
భర్త తో ఇలా అన్నాడు డాక్టర్...
"మీ భార్య కి వినిపించకపోవటానికి కారణం ఏమి లేదు...
వయసు పెరినపుడు ఇవన్ని మామూలే కదా... "
మీరే మీ భార్యకి చెప్పండి అని డాక్టర్ అంటాడు..
అపుడు భర్త .. వామ్మో... అదేదో మీరే చెప్పండి. నేను చెప్తే
ఇంకా ఏమైనా ఉందా... భూకంపం వస్తది నాయినో...