Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
2 Sept 2013
ఎప్పుడు అనటమే కాని..ఆ పని ఎప్పుడైనా చేశావా?
రంగడు: డార్లింగ్ నీ కోసం, నీ ప్రేమ కోసం నన్నేమి చేయమన్న చేస్తాను...
ఏమి కావాలన్న తెస్తాను ... ఆఖరికి చావమన్న చస్తాను ...
అన్నాడు రంగడు...
రంగి: ఈ మాట ఎప్పుడు అనటమే కాని ఎప్పుడైనా చేసే
ప్రయత్నం చేశావా? మూతి తిప్పుకుంటూ అన్నది మరి రంగి.
Newer Post
Older Post
Home