Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
25 Sept 2013
రూపాయి కొరకు... వంగాలా ఏంటి? వదిలెయ్...
నానా నేను... రూపాయి కాయిన్ ను మింగాను...
డాక్టర్ దగ్గరకు వెళదామా ?
రంగడు: పోనీ లేరా... అ డాక్టర్ వంద మింగుతాడు...
అవసరమా?
23 Sept 2013
పెళ్ళికి ముందు..... పెళ్లి తర్వాత?
రంగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా... ఎలా వుందిరా నీ లైఫ్?
రంగడు: పెళ్ళికి ముందు మల్లె తీగల వుండేది... పెళ్లి తర్వాత కరెంటు తీగ అయిందిరా ...
మాట్లాడితే... అరిచి చస్తుంది....
21 Sept 2013
అంత దానికే కొవ్వు కరిగిందా... డార్లింగ్ !!!!
రంగి: సైకిల్ కు, కారుకు తేడా ఏంటి రంగా...
రంగడు: కొవ్వుతో నడిచి, డబ్బులు మిగిల్చేది సైకిల్ ....,
డబ్బుతో నడిచి కొవ్వును కుడబెట్టేది కారు..
రంగి : నీవు కత్తి రంగా...
19 Sept 2013
ఒక తియ్యటి ముద్దు ఇవ్వచ్చు కదా డార్లింగ్...
రంగ: ఒక తియ్యటి ముద్దు ఇవ్వచ్చు కదా డార్లింగ్...
రంగి : వద్దు రంగా ... నీకు అసలే చక్కర వ్యాధి కదా.. అని జంప్.
17 Sept 2013
పనమ్మాయి పిన్ని...అవుతుందా నీకు !!!
ఏరా ....తలకాయ తిరుగుతుందా? పెద్దా చిన్నా లేకుండా
మీ నాన్నను మందలించమని చెబుతున్నావు ఏంట్రా ?
"
ఏమి చేయాలి అమ్మ ... పనమ్మాయిని పిన్ని అని
పిలవమంటున్నాడు... "
నీవు వెళ్ళు బాబు... ఏమండీడీడీ.........
13 Sept 2013
ఎందుకు బలవంతం చేస్తున్నారు....చెప్పండి...
మినిస్టర్ : నేను ఏ ఊరెల్లినా జనం ఓ నాలుగైదు రోజులు ఉండమని
బలవంతం చేస్తున్నారు. నేనంటే ఎంత ఆభిమానమో...
సెక్రటరి : అది ఆభిమానం కాదు సార్ ... మీరుంటే కరెంటు కోత ఉండదని అంతే
.
Newer Posts
Older Posts
Home