29 May 2014

రాజకీయ పార్టీలు ప్రజల కోసమా? ధనం కోసమా?

telugu jokes, jokes, telugu hot jokes, adult jokes

రాజకీయ పార్టీలు ప్రజల కోసమా? ధనం  కోసమా?
ప్రజల ధనం కోసం.
మన దేశం లో పేదవాడు, మరింత పేదవాడుగా కావడానికి కారణం?
"రాజకీయం" తెలియక పోవటం.
Blogger Tricks

23 Jan 2014

ఒక మనిషిని పెళ్ళైన వాడని ఎలా చెప్పగలం?

telugu jokes, jokes, telugu hot jokes, adult jokes
ఒక మనిషిని పెళ్ళైన వాడని ఎలా చెప్పగలం?

అతను , అతని పక్కన ఒక స్త్రీ కారులో వుంటే. అతను రెండు చేతుల్లో
వీల్ పటుకొని డ్రైవ్ చేస్తుంటే...  అతను 90% పెళ్లి అయిన వాడు
అయి ఉండచ్చు. లేకపోతే  గెలుక్కుంటా.. కుర్చోడా?

21 Jan 2014

నలుగురు కలిసి చర్చించుకోవటం అంటే ?

telugu jokes, jokes, telugu hot jokes, adult jokes

రంగడు : నలుగురు కలిసి చర్చించుకోవటం అంటే ?

రంగి: ఒక అంగీకారానికి రాకుండా ఉండటం అన్నట్టు... 
రంగడు: అబ్బో ...

19 Jan 2014

నా బొంగు బావ... కొద్దిగా మెదడు ఉపయోగించు...

telugu jokes, jokes, telugu hot jokes, adult jokes

రంగి: ప్రపంచం లో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరం
కనిపెట్టకముందు  ఏది ఎత్తైన శిఖరం?

రంగడు: ఏమో... చెప్పిచావు ..
రంగి : నా బొంగు బావ... ఎవరేస్టే.. 

17 Jan 2014

ఇండియాలో పుట్టి, న్యూజిలాండ్లో చనిపోతే ఏమంటాం?

india, jokes, telugu jokes
రంగడు: ఒక వ్యక్తి ఇండియా లో పుట్టి, అమెరికాలో పెరిగి, ఇంగ్లండ్లో తిరిగి,
న్యూజిలాండ్ లో చనిపోతే అతన్ని ఏమంటాం ?

రంగి: ఏమో.. ఏమంటారు ?

రంగడు : చనిపోయాడు అంటాం...

15 Jan 2014

చుట్టాలింటికా... జాగ్రత్త నాయినో... !

jokes, telugu jokes, beegar jokes, family jokes

అమ్మా... బిచ్చం అని అరుస్తున్నాడు... బిచ్చగాడు.

రంగి: అబ్బా...  కరెక్ట్ టైం కి వచ్చావు... మా ఇంటికి చుట్టలచ్చారు...
నీ జోల నాకిచ్చి.. రేపు వడ్డీతో సహా పట్టుక పో.. సరేనా.