Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
21 Aug 2013
మగాళ్లు ఎవరూ నా వెంట పడకుడదా...
ఓ వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో మరణానికి దగ్గరపడ్డాడు.
అయితే
,
తాను ఎయిడ్స్‌తో చనిపోతున్నానని అందరికీ చెబుతూ వచ్చాడు.
"
మీరు అలా ఎందుకు చెబుతున్నావు
?"
అని భార్య అడిగింది.
"
నేను చనిపోయిన తర్వాత మగాళ్లు ఎవరూ
నీ వెంట
పడకుండా..."
19 Aug 2013
భార్యాభర్తలన్న తర్వాత గొడవలు రాకుండా ఉంటాయా.. ?
రంగి:: భార్యాభర్తలన్న తర్వాత గొడవలు రాకుండా ఉంటాయా..
ఎవరో ఒకరు సర్దుకుపోవాలని అనడం తప్పా..
మంగి : తప్పు ఎలా అవుతుంది.. నిజమే కదా..
రంగి :
అలా అన్నందుకు సూట్‌కేస్ సర్దుకుని వెళ్లిపోయాడు మా ఆయన రంగడు ...
16 Aug 2013
కట్టుకున్న మొగుడి కన్నా నీకు చీరలే ఎక్కువ...?
భార్యాభర్తల మధ్య తగాదా ఎక్కువ అయింది.
ఈ సమయంలో వారిద్దరి మధ్య
మాటల యుద్ధం...ఇలా.
రంగడు : కట్టుకున్న మొగుడి కన్నా నీకు చీరలే ఎక్కువన్న మాట
..
రంగి :
అవును
,
చీరల్ని ఇష్టం లేనప్పుడు తీసేసి
,
వేరేవి కట్టుకోవచ్చు.
మొగడితో అది కుదరదు కదా..
14 Aug 2013
నాకు ఆస్తి దిక్కులేదు... నాయినా !!
రంగడు: అరేయ్... నీవు ఆస్తికుడివా ? నాస్తికుడివా ?
సోమిగాడు: నాకు ఆస్తి దిక్కులేదు... నాస్తికున్నే.. !
12 Aug 2013
ఓరి నీ అయ్య ! అలా.. పెంచితే ఎలా బాబు ..
రంగడు: నిన్ను ఎందుకు అరెస్ట్ చేసారు ?
సోమిగాడు: కొన్ని చెట్లని పెంచి... కొన్నింటిని నరికా... అంతే!
రంగడు: ఇంతకూ..ఏ చెట్లు...నాయిన
సోమిగాడు: గంజాయి చెట్లను పెంచాను... గంధం చెట్లను నరికా !
రంగడు: ఓరి నీ అయ్య!
9 Aug 2013
పెళ్ళికాక ముందు... భార్య లేదురా..!
రంగడు : నీ పెళ్ళికి ముందు... నీ భార్య ఏమి చేస్తుండేది ?
సోమిగాడు: నాకు పెళ్ళికాక ముందు... భార్య లేదురా..రంగా!!
Newer Posts
Older Posts
Home