Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
7 Aug 2013
వెంగలప్పవి అని ప్రూవ్.... చేసుకున్నవా? బాబు..
రంగడు : అరేయ్... నా బ్యాగ్‌లో
ఏమున్నాయో చెబితే అందులో ఉన్న యాపిల్స్ ఇస్తా... అలాగే ఎన్ని ఉన్నాయో
చెబితే అందులో ఉన్న ఆరు యాపిల్స్ ఇచ్చేస్తా...
సోమిగాడు : అరే రంగా ... కొంచెం క్లూ ఇవ్వరా....
5 Aug 2013
ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి రా.. బాబో...
రంగడు:
ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
సోమిగాడు:
అసలు... ఏ అమ్మాయి మా అమ్మకు నచ్చటం లేదు .
రంగడు:
అయితే.. మీ అమ్మ లక్షణాలు ఉన్న అమ్మాయిని.. తీసుకువస్తే...సరిపోతుంది కదా!
సోమిగాడు: అది చేసాను... కానీ అలాంటి అమ్మాయి మా నానకు నచ్చటం లేదు...
2 Aug 2013
అ సచ్చినోడు... అలా చేస్తాడని నాకేం తెలుసు
రంగి : ఏమిటి మంగి ....! రాత్రి నుంచి అంత డల్‌గా ఉన్నావు
?
మంగి : ఎలా చెప్పాలి.. నిన్నరాత్రి సినిమా హాల్లో నాపర్స్ పోయిందే!
రంగి : నీకెన్ని సార్లు చెప్పాలి కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర
పెటుకోమని..
మంగి :
'
అబ్బా ... అ సచ్చినోడు... పర్స్ కోసమే చెయ్యి పెట్టాడని నాకేం తెలుసు
? ఆ...
31 Jul 2013
నీ కూతురు ఒక్కనెలే కదా తప్పింది. మరి నా కొడుకు....
నీ కొడుకుతో తిరిగి నా కూతురు నెలతప్పింది. ఏమి సమాధానం
చెబుతావు ....
?
అడిగాడు రంగడు .
నీ
కూతురు ఒక్కనెలే కదా తప్పింది. మరి నా కొడుకు నీ కూతురుతో తిరిగి
ఇంటర్
మూడు సంవత్సరాలు తప్పాడు. దీనికి నీ సమాధానం
ఏమంటావు
?
అన్నాడు సోమిగాడు .
29 Jul 2013
స్వామివారి దయవల్ల కొడుకు పుట్టడం ఎంటే... దిక్కుమాలినదానా!!
నీకేమైనా
పిచ్చి పట్టిందా ?
అరిచాడు
రంగడు.
నేనేం చేశానండి
?
అడిగింది రంగి.
"
కేశవ తీర్థ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికీ చెప్పి చస్తున్నవట
?
అడిగాడు రంగడు.
26 Jul 2013
నాకు రాత్రి పక్కింటి "రంగి" కలలోకి వచ్చింది!!!
భర్త : నాకు రాత్రి పక్కింటి "రంగి" కలలోకి వచ్చింది
భార్య : ఒంటరిగానే ఉందా
?
భర్త : అవును ... ఎందుకో
?
భార్య : ఆమె భర్త "రంగడు" నా కలలోకి వచ్చాడు మరి!
Newer Posts
Older Posts
Home