Pages
Home
SMS Jokes
Adult Jokes
Funny Photos
24 Jul 2013
సీరియల్ "టైం" అయితే మాత్రం ఇంత టూ... మచా...?
22 Jul 2013
నీ భార్యే చాలా బెటర్! నా భార్యయితే ....
నా భార్య ఎప్పుడూ తన మొదటి భర్త గురించే చెప్పి చస్తుందిరా! బాధగా అన్నాడు
రంగడు..
అపుడు మల్లిగాడు ... నీ భార్యే చాలా బెటర్! నా భార్యయితే ఎప్పుడూ తనకు కాబోయే భర్త గురించే గంటలు, గంటలు చెప్పి చస్తది.
19 Jul 2013
ఒక తెల్లటి జంట కు నల్లటి అబ్బాయి ఎలా పుట్టాడు... ?
ఒక తెల్లటి జంట కు నల్లటి అబ్బాయి పుట్టాడు...
కోపంగా... భర్త , భార్య ని, నీవు తెలుపే, నేను తెలుపే ... నల్లవాడు ఎలా పుట్టాడు ..
అపుడు భార్య ... నీవు వేడే ... నేను వేడే పాపం వాడు నల్లగా మాడి పోయాడు ..
17 Jul 2013
HOW TO SUICIDE బుక్ ఉందా..?
ఒకతను..
library
కి వెళ్లి
HOW TO SUICIDE
బుక్ ఉందా..అని అడుగుతాడు?
అపుడు...
library
అతను...బుక్ తిరిగి ఎవరు ఇస్తారని అడగటం తో..
మనోడు షాక్...
RESPONSIBILITY...
ఏమంటారు?
15 Jul 2013
ఇండియన్ మమ్మీస్..ఎవరిని భయపెట్టిస్తారు?
ఈజిప్ట్ మమ్మీస్ కు, ఇండియన్ మమ్మీస్ కు తేడా... ఏంటో తెలుసా?
పిల్లలు ఈజిప్ట్ మమ్మీస్ కు, పిల్లల డాడీలు ఇండియన్ మమ్మీస్ కు భయపడతారు అంతే తేడా.
12 Jul 2013
మీ అయన బద్ధకం మరీ... టూ.. ముచ్ !!!!
మంగి
: మీ అయన కోసం " బద్ధకం వదిలించుకోవటం ఎలా" అనే పుస్తకం కొన్నావు కదా? చదివారా మరి?
రంగి : నా బొంద! నన్నే చదివి వినిపించామన్నారు!
Newer Posts
Older Posts
Home